చాణుక్యుడు ఆత్మహత్య చేసుకున్నాడా ?

Chanakya Death Mystery

03:04 PM ON 9th June, 2016 By Mirchi Vilas

Chanakya Death Mystery

పట్టుదల, పౌరుషం, తెలివితేటలు ఈ మూడింటికీ నిదర్శనం చాణుక్యుడు అతను సాధించిన విజయాలు అసాధ్యమైనవి. అలాంటి ధైర్యవంతుడు ఆత్మహత్యకి పాల్పడ్డాడా...లేక హత్యకు గురయ్యాడా ? చాణుక్యుడు చావువెనుక ఎన్నో కధలు ఉన్నాయి. ఇప్పటికీ తేలని ఓ మిస్టరీగా మిగిలింది. క్రీస్తుపూర్వం 275లో ఆయన జీవితం సమాప్తం అయింది. ఆయన మరణాన్ని రకరకాలుగా రాశారు. అయితే దేనికీ ధ్రువీకరణ లేదు. అందుకే చాణుక్యుడి మరణం మిస్టరీగా మారింది. కొన్ని కథల ప్రకారం చాణుక్యుడు ఎలా మరణించాడో వివరించారు. అయితే ఆ కధలు ఏమిటో తెలుసుకుందాం.

1/11 Pages

రోజూ విషం ఇచ్చేవాడట

శత్రువులు విషప్రయోగం చేసినా చావకుండా ఉండడానికి చాణుక్యుడు చంద్రగుప్త మౌర్యుడికి రోజూ కొద్ది కొద్దిగా విషం ఇచ్చేవాడట. దీంతో చంద్రగుప్త శరీరం అంతా విషంగా మారి అతడిని విషప్రయోగం ఏమీ చేయలేదని అతని ఆలోచన.

English summary

Chanakya was an Indian teacher, philosopher, economist, jurist and royal advisor.