స్త్రీల గురించి చాణక్యుడు చెప్పిన అపురూప విషయాలు

Chanakya Told Interesting Facts About Women

11:51 AM ON 9th December, 2016 By Mirchi Vilas

Chanakya Told Interesting Facts About Women

ఎవరైనా యుక్తిగా, నేర్పుగా వ్యవహరిస్తే, అపర చాణక్యుడని అంటారు. చాణక్యుని చతురత అలాంటిది మరి. ఎన్నో విషయాల గురించి చాణక్యుడు వివరించాడు. జీవితంలో ముందుకెళ్లాల్సిన తరుణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతరుల పట్ల వ్యవహరించాల్సిన తీరు, సమాజంలో మన నడక… వంటి అనేక అంశాలలో చాణక్యుడు మనకు అనేక నీతి బోధలు చేశాడు. అవన్నీ మన ప్రగతికి ఆయా సందర్భాల్లో ఉపయోగపడతాయి. అయితే చాణక్యుడు అవే కాదు, స్త్రీల గురించి కూడా పలు విషయాలు మనకు తెలియజేశాడు. అవేమిటో చూద్దాం

1/12 Pages

1. పురుషుల కన్నా స్త్రీలకు ఆకలి రెండు రెట్లు, సిగ్గు నాలుగు రెట్లు, ధైర్యం ఆరు రెట్లు, కోరిక ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంటుందట.

English summary

Chanakya Told Interesting Facts About Women.