చందమామ కావాలా అయితే సిద్ధం ...

Chandamama magazine ready to download

12:39 PM ON 24th May, 2016 By Mirchi Vilas

Chandamama magazine ready to download

ఒకప్పుడు చిన్న పిల్లలకే కాదు పెద్దలకు కూడా వర ప్రసాదంగా ఉంటూ ఇంటిల్ల పాదీ హాయిగా చదువుకునే చందమామ పుస్తకం చాలామందికి గుర్తే. మంచిని పెంచే బోలెడన్ని కధలు అందులో ఉండేవి. 1947లొ ప్రారంభమైన చందమామ ప్రయాణం 2007వరకూ సాగింది. కాలమాన పరిస్థితుల నేపధ్యంలో చందమామకు గ్రహణం పట్టింది. అయితే 60 ఏళ్ళ పాటు అద్వితీయంగా అలరించిన చందమామ పుస్తకాలు ఇప్పుడు నెటిజన్లకు అందుబాటులోకి వచ్చేసాయి. క్లిక్ చేస్తే చాలు ... అవన్నీ దర్శన మిస్తాయి. ఇక ఎందుకు ఆలస్యం రెడీ అయిపోండి మరి.

చందమామ కథలు చదవాలంటే క్లిక్ చేయండి

English summary

Chandamama magazine ready to download.