సైకిలుపై బాబు.. బుల్లెట్ పై బాలయ్య..

Chandra Babu Naidu on cycle

01:03 PM ON 24th October, 2016 By Mirchi Vilas

Chandra Babu Naidu on cycle

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని అమరావతిలో రాత్రివేళ సైకిల్ డ్రైవ్ చేశారు. ఆయన స్పీడ్ ను అందుకోలేక అధికారులు పరుగులు పెట్టారు. ఏ సందర్భం అన్నదానిలోకి వస్తే.. హైదరాబాద్ కి చెందిన రాజ అనే యువకుడు తయారు చేసిన ఎలక్ర్టికల్ సైకిల్ ఇది. ఇందులో స్పెషాలిటీ విషయానికొస్తే గంటలకు 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించడం దీని స్పెషాలిటీ. సైకిల్ ను చూసి ముచ్చటపడ్డ సీఎం చంద్రబాబు, కాసేపు సరదాగా షికారు చేశారు. కాగా హిందూపురంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ ఆటోనగర్ భగీరథ సర్కిల్ నుంచి బుల్లెట్ ర్యాలీ తీశారు.

English summary

Chandra Babu Naidu on cycle