వర్షాలపై చంద్రబాబు సమీక్ష

Chandrababu Naidu controversy on sudden rains in Nellore

01:13 PM ON 16th November, 2015 By Mirchi Vilas

Chandrababu Naidu controversy on sudden rains in Nellore

తుపాన్ పరిస్థితి సమీక్షించిన చంద్రబాబు తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యం లో ఏపీ సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్సలో పరిస్థితిని సమీక్షించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. వరదనీటితో అన్ని చెరువులు నింపాలని చంద్రబాబు ఆదేశించారు. వాటర్‌ హార్వెస్టింగ్‌ స్ట్రక్చర్‌ పర్యవేక్షణకు అధికారులను నియమించాలని కోరారు. నెల్లూరు జిల్లాలో పంటలు వేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. చిత్తూరు , నెల్లూరు జిల్లాల్లో అధికంగా వర్షం పడడం, జలాశయాలు ,వాగులు , వంకలు పొంగిపోర్లడం తెల్సిందే.

English summary

Chandrababu Naidu controversy on sudden rains in Nellore.CM talked about heavy rains in Nellore.