అరగంటలో 140 కిలోమీటర్ల దూరాన్ని చేరుకున్న చంద్రబాబు

Chandrababu Naidu Impressed With Bullet Trains

12:26 PM ON 29th June, 2016 By Mirchi Vilas

Chandrababu Naidu Impressed With Bullet Trains

చైనా పర్యటనలో వున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ లో బుల్లెట్ ట్రైన్ తేవాలని యోచిస్తున్నారట. చైనా పర్యటనలో ఉన్న ఆయన టియంజిఎస్ నుంచి బీజింగ్ నగరానికి బుల్లెట్ ట్రైన్ లో ప్రయాణించారు. 40 నిమిషాలలో ట్రైన్ బీజింగ్ కు చేరుకుంది. దీంతో ముగ్దుడైన చంద్రబాబు మన రాష్ట్రంలో విశాఖపట్నం-తిరుపతి, అమరావతి-విశాఖ, అమరావతి-హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని అధికారులకు ఇప్పటికే సీఎం సూచించారట. టియాంజిన్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీజింగ్ నగరానికి ముఖ్యమంత్రి కేవలం 31 నిముషాలలో చేరుకున్నారట.

చైనాలో బుల్లెట్ రైళ్లు గంటకి 296 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. మొత్తానికి చైనా పర్యటనలో బుల్లెట్తో బాబు సెల్ఫీ అదిరిందంటూ టిడిపి శ్రేణులు ఆనంద పడుతున్నాయి.

ఇవి కూడా చదవండి:డోడెడ్ల సవారీలో పవన్ ..?

ఇవి కూడా చదవండి:ఆస్తులు అమ్మేసి పేదలకు భోజనం పెడ్తున్న 'బనానా కింగ్'

English summary

Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu was quite impressed with the bullet trains in China and Chandrababu Naidu ordered officials of Andhra Pradesh to know the possibilities of the Bullet train between Tirupati and Vishakapatnam.