ఎపి అసంబ్లీలో 'కంచె'

Chandrababu Naidu Praises Bahubali And Kanche Movies In Ap Assembly

09:58 AM ON 31st March, 2016 By Mirchi Vilas

Chandrababu Naidu Praises Bahubali And Kanche Movies In Ap Assembly

సినిమా ఫంక్షన్లకు వీలు చిక్కినప్పుడు వెళ్ళే ఎపి సిఎమ్ చంద్రబాబు కి సినీ పరిజ్ఞానం కూడా ఎక్కువే. ఎంతైనా ఓ అగ్ర నటుడు ఎన్టిఆర్ కి ఆల్లుడు, మరోపక్క నటసింహం నందమూరి బాలయ్యకు వియ్యంకుడు కూడా నేమో సినీ పరిజ్ఞానానికి కొదవలేదు. ఇంతకీ ఇదంతా ఎందుకంటే , ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు అందుకున్న తెలుగుచిత్రం కంచె సినిమా ను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభినందించింది. ఈ సినిమా నేపథ్యం గురించి సిఎమ్ చంద్రబాబు వివరిస్తూ, కంచె సినిమాలోని విలువల్ని విశ్లేషించారు.

ఇది కూడా చదవండి :లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ లో బాలీవుడ్ భామల క్యాట్‌ వాక్‌


కంచె సినిమాను ప్రసంసిస్తున్న చంద్రబాబు

బాహుబలి చిత్రం పై బాబు ప్రశంసల జల్లు

ఇవి కూడా చదవండి :

ఆంధ్రప్రదేశ్‌ లో అరుదైన శివలింగం

రేడియో జాకీ వినూత్నయాత్ర

సూపర్ స్టార్ రజనీ పై కేసు

ఎంఎల్ఏ లు జీతాలమీద ఆధారపడే బతుకుతున్నారా?

English summary

Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu Praises Kanche and Bahubali Movies in Andhra Pradesh Assembly Sessions for winning National Awards.