నేను కట్నం అడగలేదు.. వాళ్ళు ఇవ్వలేదు..

ChandraBabu Naidu talks about his olden days

04:25 PM ON 12th September, 2016 By Mirchi Vilas

ChandraBabu Naidu talks about his olden days

చంద్రబాబు మ్యారేజ్ డే సందర్భంగా పలు అంశాలు గుర్తుచేసుకున్నారు. రాజకీయ, కుటుంబ విషయాలను ఆయన ప్రస్తావించారు.

1/12 Pages

1. నువ్వు యంగ్ ఎమ్మెల్యేవి అప్పుడే మంత్రి పదవా అన్నారు


23 ఏళ్లకే తాను ఎమ్మెల్సీగా పోటీకి సిద్ధపడ్డానని, అప్పటికీ వయస్సు సరిపోదన్న విషయం తనకు తెలియదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. తర్వాత 28 ఏళ్ల వయసులో ఎమ్మెల్యే అయ్యానని ఆయన చెప్పారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చెన్నారెడ్డిని తనను కేబినెట్ లోకి తీసుకోమని అడిగానని గుర్తు చేసుకున్నారు. నువ్వు యంగ్ ఎమ్మెల్యేవి అప్పుడే మంత్రి పదవి అడుగుతున్నావని చెన్నారెడ్డి తనతో అన్నాడని చెప్పారు. ఆ తర్వాత అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్ లో అవకాశం వచ్చిందన్నారు.

English summary

ChandraBabu Naidu talks about his olden days