రక్తదానం చేసిన అత్తా-కోడళ్ళు

Chandrababu Naidu Wife Donated Blood

07:04 PM ON 18th January, 2016 By Mirchi Vilas

Chandrababu Naidu Wife Donated Blood

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో సోమవారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరీ, కోడలు బ్రాహ్మణిలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌పై రూపొందించిన కళా చిత్రాన్ని నటుడు బాలకృష్ణ, లోకేశ్‌లు తిలకించారు. ఎన్టిఆర్ 20వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు.కాగా అంతకు ముందే లోకేష్ కుడా రక్త దానం చేసారు.

English summary

On the ocaassion of NTR's death aniverssary Chandrababu naidu's wife Bhuwaneswari and his his son Nara Lokesh his wife Brahmani Donated blood