ఈ పదింటిలో మీ పాస్ వర్డ్ ఉందా? అయితే వెంటనే మార్చేయండి..

Change immediately your password if your password is in these 10 passwords

01:01 PM ON 7th November, 2016 By Mirchi Vilas

Change immediately your password if your password is in these 10 passwords

టెక్నాలజీ అభివృద్ధి చెందేకొద్దీ నేరాలు కూడా దారుణంగా పెరిగిపోతున్నాయి. మామాలు నేరాలకన్నా ఇటీవలికాలంలో సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా సైబర్ నేరాలు జరగడంలో పాస్ వర్డ్స్ సెక్యూరిటీ చాలా కీలకం అవుతోంది. పాస్ వర్డ్ ఎంపికపై హ్యాకింగ్ చేసే అవకాశ శాతం ఆధారపడి ఉంటుంది. పాస్ వర్డ్స్ ను ఊహించడం, కనుగొనడం, భద్రత అనే అంశంపై డాక్టర్. జెఫ్ యెన్ తన పరిశోధనా పత్రంలో పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. ఈ పరిశోధనలో వెల్లడైన అంశాలు కొన్ని పరిశీలిస్తే, పాస్ వర్డ్ ను ఎంపిక చేసుకునే విషయంలో చాలామంది ఒకేలా ఆలోచిస్తున్నారట.

మరీముఖ్యంగా 123456, password అనే పాస్ వర్డ్ లను ఉపయోగించే వారి సంఖ్య ఊహించనంతగా ఉందని లాన్ కాస్టర్ యూనివర్సిటీ సెక్యూరిటీ నిపుణుడు అంటున్నారు. యాహూ డాటాబేష్ ను పరిశీలించిన పరిశోధక బృందం ఎక్కువగా ఉపయోగిస్తున్న 10 పాస్ వర్డ్ లను ప్రకటించింది. బృంద పరిశోధనలో దాదాపు 73 శాతం పాస్ వర్డ్ లను ఊహించగలిగారు. ఈ 10 పాస్ వర్డ్ ల కంటే కాస్త భిన్నంగా ఉండే పాస్ వర్డ్ లను ఉపయోగించడం మేలని ఇంటర్నెట్ వినియోగదారులకు బృందం సూచిస్తోంది. మీ పాస్ వర్డ్ ఇక్కడ ప్రస్తావించే పదింటిలో ఉంటే మీకు భద్రత లేనట్టేనని చెప్పకతప్పదు.

1/12 Pages

1. 123456

English summary

Change immediately your password if your password is in these 10 passwords