చిన్నోళ్లు చనిపోతే చిన్నచూపా ?

Character artist banda jyothi passed away

12:46 PM ON 29th February, 2016 By Mirchi Vilas

Character artist banda jyothi passed away

బండజ్యోతి చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె ఎన్నో చిత్రాలలో నటించింది. చాలా మంది స్టార్‌ హీరోల సినిమాల్లో కూడా నటించింది. చాలా ఏళ్ళ నుండి తెలుగు ఇండస్ట్రీనీ వదలకుండా అట్టే అంటిపెట్టుకుని ఉన్నారు. అలాంటి ఆమె చనిపోతే చూడడానికి ఒక హీరో కానీ, ఒక దర్శకుడు గానీ రాలేదు. అదేంటి చనిపోతే చూడడానికి రారా అనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. పేరు ప్రఖ్యాతలు పొందిన వారు చనిపోతేనే చూడడానికి వస్తారా ? లేకపోతే రారా ?అని అందరూ మాట్లాడుకుంటున్నారు. బండజ్యోతి విషయంలోనే కాదు... ఇలా చాలా మంది హాస్య నటులు కన్నుమూసినప్పుడు కుడా బడా స్టార్లు కన్పించలేదు. మనవాళ్ళు కనీసం సీనియార్టీకి అయినా గౌరవం ఇవ్వడం లేదు అని చాలామంది మాట్లాడుకున్నారు. మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితి నెలకొనడం చాలా బాధాకరంగా ఉంది అని అంటున్నారు. వేదం సినిమాలో అల్లు అర్జున్‌ చెప్పినట్లు చావాలన్నా పేరుండాలేమో..!

బండ జ్యోతి గురించి ఇంకొన్ని విషయాలు స్లయిడ్ షో లో చూద్దాం.

1/9 Pages

బండ  జ్యోతి కేవలం క్యారెక్టర్  ఆర్టిస్ట్ మాత్రమే కాదు దుబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా.

English summary

Character artist banda jyothi passed away. Banda Jyothi is a popular character artist and she had acted in many telugu movies especially for comical scenes.