స్టార్ హీరో షాకింగ్ ఆన్సర్: మంత్రి కూతురితో రాత్రంతా సెక్స్ చేశా!

Charlie Sheen romance with minister daughter

04:02 PM ON 13th October, 2016 By Mirchi Vilas

Charlie Sheen romance with minister daughter

ఇటీవల కాలంలో సినిమా హీరో/హీరోయిన్లు చేస్తున్న అకృత్యాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. తాజాగా ఓ ప్రముఖ నటుడు కేబినెట్ మంత్రి కూతురితో రాంత్రంతా గడిపాడట. ఇది గాసిప్ కాదు.. ఈ విషయం ఓ ఇంటర్వ్యూలో ఆ నటుడే స్వయంగా వివరించాడు. ఇంతకీ ఆ నటుడు ఎవరనుకుంటున్నారా? ఆ మధ్య తనకి ఎయిడ్స్ ఉందని బహిరంగంగా వెళ్ళడించి హాలీవుడ్ ని షేక్ చేసిన నటుడు ఛార్లీ షీన్ గుర్తున్నాడుగా, ఆ స్పెషల్ పర్సన్ ఇప్పుడు మరింత స్పెషల్ న్యూస్ తో మనముందుకొచ్చాడు. ఆదివారం రాత్రి జరిగిన ఓ టీవీ షో కార్యక్రమంలో పీర్స్ మోర్గాన్ అడిగిన ప్రశ్నలకు దిమ్మతిరిగే సమాధానం చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు ఈ ట్రూ గాయ్.

మీరు గడిపిన అమ్మాయిల్లో అత్యంత ఫేమస్ అయి ఉండి బయటకు చెప్పని వారు ఎవరైనా ఉన్నారా అంటూ మోర్గాన్ వేసిన ప్రశ్నకు వెంటనే అతడు బదులిస్తూ..

1/4 Pages

'ఉన్నారు.. అది సరిగ్గా 20 ఏళ్ల కిందట. ఆమె ఫేమస్ అని చెప్పనుగానీ ఆమె తండ్రి మాత్రం ఫేమస్.. ఓ బ్రిటన్ కేబినెట్ మంత్రి కూతురుతో ఒక రాత్రంతా గడిపాను' అని చెప్పాడు. అంతే షీన్ ఆన్సర్ కు అక్కడ కూర్చున్న వందల మంది షాక్ అయిపోయారు. ఆ కేబినెట్ మంత్రి ఎవరో తెలుసుకునేందుకు మోర్గన్ మరిన్ని ప్రశ్నల వర్షం కురిపించాడు.

English summary

Charlie Sheen romance with minister daughter