పాపం చార్మీకి బోర్ కొడుతోందిట

Charmi Feeling Bore In Hyderabad

10:56 AM ON 25th April, 2016 By Mirchi Vilas

Charmi Feeling Bore In Hyderabad

హైదరాబాద్ అంటేనే చిరాకేస్తోంది అని ఛార్మింగ్ బ్యూటీ చార్మి అంటోంది. చాలా బోర్ గా మారిందని, తన వీకెండ్ పార్టీలో కంపెనీ ఇచ్చేందుకు ఎవరూ లేరంటూ అసహనం వ్యక్తం చేస్తోంది.అంతేకాదు, హైదారాబాద్‌ తనకు చాలా బోర్‌గా ఉందంటూ తన ఫీలింగ్‌ను ఫ్యాన్స్‌తో పంచుకుంది. అభిమానులకు, స్నేహితులకు థాంక్స్ చెబుతూ ఛార్మి సరదాగా ట్వీటిచ్చింది.

ఇవి కూడా చదవండి:

సరైనోడు ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్

పవన్ కళ్యాణ్ తో అందుకే సినిమా తీయను : రాజమౌళి

English summary

Heroine Charmi tweeted that She want Company to party at night and said that she was getting bored in Hyderabad.