మీకు పెళ్లి వయసు వచ్చిందో లేదో తెలుసుకోండిలా..

Check that you get marriage age or not

10:42 AM ON 5th November, 2016 By Mirchi Vilas

పెళ్లంటే నూరేళ్ళ పంట అంటారు కదా. నిజానికి మనిషి జీవితంలో పెళ్లికి అత్యంత ప్రాధాన్యం ఉంది. వెయ్యి అబద్ధాలాడైనా సరే ఓ పెళ్లి చేయాలన్నారు. ఎందుకంటే, మన జీవితంలోకి వచ్చే భార్య జీవితాంతం మనకు తోడునీడగా.. కష్టసుఖాల్లో పాలు పంచుకోవడంలో సాయపడుతుంది. కానీ ఇటీవల కాలంలో ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం పరిపాటిగా మారిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు. కానీ దానికి ఒక నిర్ణీత వయసులో చేసుకుంటేనే జీవితం సార్థకమవుతుంది. చాలా మంది ఏవేవో చిన్న చిన్న కారణాలతో తమ వైవాహిక జీవితాన్ని వృథా చేసుకుంటున్నారు. ఈ పొరపాటుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ వాటిలో అత్యంత ప్రధానమైనది వయసు.

4/5 Pages

కాబట్టి 28-32 ఏళ్ల వయసు వివాహానికి సరైన సమయం అని పరిశోధనలో తేల్చి చెప్పారు. ఒక్కటి మాత్రం నిజం అబ్బాయిలకు తగ్గ నిష్పత్తిలో అమ్మాయిలు లేకపోవడం కూడా అబ్బాయిల పెళ్ళికి ప్రతిబంధకం ఏర్పడుతోందని మరో సర్వే తేల్చింది.

English summary

Check that you get marriage age or not