పెళ్ళికి ముందు ఆడవాళ్ళలో.. మగవాళ్ళు కచ్చితంగా చెక్ చెయ్యవల్సిన క్వాలిటీస్!

Check these qualities before marriage

02:53 PM ON 3rd October, 2016 By Mirchi Vilas

Check these qualities before marriage

పెళ్లంటే నూరేళ్ళ పంట అని అంటారు. అంతేకాదు, పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడి, భూమిపై జరుగుతాయని చెబుతుంటారు. అయితే, పెళ్లి చేసుకోవడానికి ముందు, అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలని కూడా అంటుంటారు. ఎందుకంటే, పెళ్లి సమయంలో, ఏ చిన్న పొరపాటు చేసినా, ఆ వివాహ బంధంలో కలహాలు తప్పవని కూడా చెబుతారు. సాధారణంగా పెళ్లి చేయడానికి ముందు పెళ్లిచూపులు ఉంటాయి. అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి గుణగణాలు, సంపాదన, కుటుంబం, ఆస్తి వంటి రకరకాల విషయాలను చూసి, అన్నీ సరిపోతాయనుకున్నప్పుడే పెళ్లి చేస్తారు. ముఖ్యంగా జాతకాలు చూసి.. అవి కలిసొస్తాయి అని బలాన్ని చేకూర్చినప్పుడే.. పెళ్లి చేయడం సంప్రదాయం. అయితే విష్ణు పురాణం కొన్ని సూచనలు చేసిందట. దానిప్రకారం, అబ్బాయిలు పెళ్లికి ముందు అమ్మాయిల్లో ఖచ్చితంగా.. కొన్ని క్వాలిటీస్ చూడాలని సూచిస్తోంది. వాటి వివరాల్లోకి వెళ్తే..

1/15 Pages

1. మహిళలు ఎవరైతే, ఇక్కడ చెప్పబోయే ముఖ్యమైన నాలుగు లక్షణాలు కలిగి ఉంటారో, అలాంటి వాళ్లను మగవాళ్లు పెళ్లిచేసుకోవాలని అంటున్నారు. ఒకే ఫ్యామిలీకి చెందిన మహిళను ఎట్టిపరిస్థితుల్లో చేసుకోకూడదని, ఒకవేళ వాళ్లిద్దరూ, సిస్టర్స్, బ్రదర్ రిలేషన్ కాకపోయినా, ఒకే గోత్రానికి చెందిన వాళ్లను పెళ్లిచేసుకోవడం అశుభం అని చెబుతోంది.

English summary

Check these qualities before marriage. Check these qualities in girls before getting marriage.