ఇంటర్నెట్, ఫోన్ చేసే అవసరం లేకుండా ఏ బ్యాంకు బ్యాలన్స్ అయినా క్షణాల్లో తెలుసుకోండిలా..

Check your bank balance in minutes

10:19 AM ON 3rd October, 2016 By Mirchi Vilas

Check your bank balance in minutes

బ్యాంక్ బ్యాలన్స్ తెలుసుకోవడం కాస్త చిరాకు తెప్పించే పనే. అసలు ఏ నెంబర్ కి కాల్ చేస్తే మన బ్యాంక్ బ్యాలన్స్ తెలుస్తుందో అనే సందేహం కూడా చాలా మందికి ఉంటుంది. తీరా ఆ నెంబర్ దొరికిన తర్వాత కాల్ చేస్తే.. ఈ ఆప్షన్ నొక్కండి.. ఆ ఆప్షన్ నొక్కండి అంటూ మరింత సమయాన్ని వృధా చేస్తాయి. ఈ తల నొప్పి నుండి ఖాతాదారులను కాపాడడానికే రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా(RBI) వారు ఓ కొత్త నెంబర్ ను ప్రవేశపెట్టారు. ఈ నెంబర్ కు డయిల్ చేస్తే చాలు క్షణాల్లో మీ బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. దీనికి మీ ఇంటర్నెట్ తో కూడా పని లేదు. ఎలా చూడాలో ఇప్పుడు వివరాల్లోకి వెళదాం..

1/5 Pages

 మీ బ్యాంక్ ఎకౌంట్ లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుండి *99# డయిల్ చేస్తే చాలు. మీరు ఈ నెంబర్ డయిల్ చేసిన వెంటనే మీ ఫోన్ స్క్రీన్ పై 3 ఆప్షన్స్ కనిపిస్తాయి.

English summary

Check your bank balance in minutes. This is the simple trick to check any bank account balance without internet and phone call.