చెన్నై ఎయిర్‌పోర్టు తిరిగి తెరిచారు

Chennai AirPort Re-Opens Today

12:34 PM ON 5th December, 2015 By Mirchi Vilas

Chennai AirPort Re-Opens Today

వరదల కష్టం నుండి చెన్నై తేరుకుంటోంది. వరద నీరు తగ్గుముఖం పట్టడంతో చెన్నైలోని కొన్ని ప్రాంతాలు సాదారణ స్థితికి వచ్చాయి. నెమ్మదినెమ్మదిగా వదరనీరు నదుల్లోకి చేరుకోవడంతో జనజీవనం బయటకు వచ్చి తన దినసరి కార్యక్రమాలలో పాల్గంటున్నారు. గడిచిన వారం రోజులుగా మూసిఉంచిన చెన్నై ఎయిర్‌పోర్టును శనివారం నాడు తెరిచారు. ఈ ఎయిర్‌పోర్టు నుండి పాక్షికంగా కార్యకలాపాలు సాగించనున్నట్లు ఎయిర్‌పోర్టు అధారిటీ అధికారులు తెలిపారు. వారం రోజులుగా స్థంభించి పోయిన ఆర్ధిక లావాదేవీలను పునరుద్ధరించేందుకు ఆదివారం సైతం బ్యాంకులు పనిచేయనున్నాయి.

భారీ ఎత్తున రక్షిత కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటివరకూ 11లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

English summary

Due to heavy floods and rains in chennai . Chennai has strucked in water . Chennai air port are also closed due to the flood water in the airport of chennai. Today chennai airport has re-opened and some operations have been started today