కరుణానిధి పరిస్థితి ఇదీ

Chennai politician Karunanede's Health is stable now

11:34 AM ON 22nd December, 2016 By Mirchi Vilas

Chennai politician Karunanede's Health is stable now

తమిళనాట రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి ఇటీవల కాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా మరోసారి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ 7రోజుల కిందట చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన డీఎంకె చీఫ్ కరుణానిధి ఆరోగ్యం నిలకడగానే వుంది. అందుకు సంబంధించి ఓ ఫోటోను డాక్టర్లు విడుదల చేశారు. ఆసుపత్రిలో టీవీ చూస్తూ ఫొటోలో కనిపిస్తున్నారు. ఆయనకు యాంటీబయాటిక్స్ కోర్సు పూర్తి కాగానే డిశ్చార్జి చేస్తామని చెప్పారు.

అయితే త న ఫాదర్ కరుణానిధి గురువారం డిశ్చార్జి అయ్యే ఛాన్స్ ఉందని రాజ్యసభ స భ్యురాలు కనిమొళి చెబుతూ . తన తండ్రికి ట్రాకొస్టమీ జరిగినందువల్ల ప్రస్తుతం మాట్లాడలేరని, ఆరోగ్యం అంతా బాగానే ఉందని వెల్లడించారు.

ఇది కూడా చూడండి: 4 రోజుల్లో బరువు తగ్గడానికి సూపర్ చిట్కా

ఇది కూడా చూడండి: పేరులోని మొదటి అక్షరం తో మీరెలాంటివారో తెలుసుకోవచ్చిలా

ఇది కూడా చూడండి: అచ్చం మీలాగే ఉన్న వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలని ఉందా

English summary

Chennai Politician Karunanede health is most stable now. This was declared by her daughter Kane moli