చిదంబర రహస్యం గురించి విన్నారా? ఇప్పటికీ చిదంబరంలో కొన్ని రహస్యాలు ఉన్నాయట!

Chidambaram temple secrets

01:00 PM ON 19th November, 2016 By Mirchi Vilas

Chidambaram temple secrets

తమిళనాడులోని చిదంబరంలో గొప్ప దేవాలయం ఉందనీ, అక్కడున్న నటరాజ విగ్రహం ప్రపంచ ప్రసిద్ధమైనదని మనలో చాలా మందికి తెలుసు. కానీ అందరినీ అత్యంత ఆశ్చర్య చకితుల్ని చేసే ఎన్నో గొప్ప విశేషాలు ఈ ఆలయమునకు సంబంధించి ఉన్నాయి. ఇంకా కొన్ని రహస్యాలున్నాయి. చిదంబర రహస్యం అలానే వుంది. అవి ఏమిటో ఒక్కసారి చదవండి.

1/16 Pages

చిదంబర రహస్యం! ఈ ఆలయం ఒక అద్భుతం.

1. చిదంబరంలో ఉన్న నటరాజ విగ్రహం యొక్క కాలి బొటన వేలు, భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని 8 సంవత్సరాల పరిశోధన అనంతరం పాశ్చాత్య సైంటిస్టులు తేల్చి చెప్పేశారు. ఈ ఆలయం ప్రపంచ అయస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది.

English summary

Chidambaram temple secrets