బాలయ్య కోసం పేరు మార్చుకున్న చిన్నారి

Child changed her name to Bharathi Balakrishna

04:08 PM ON 7th April, 2016 By Mirchi Vilas

Child changed her name to Bharathi Balakrishna

ఒక హీరో మీద అభిమానం ఉంటే ఒక్కొక్కరు ఒక్కోలా చూపుతారు. అయితే ఓ చిన్నారి పేరు భారతి. తను 1వ తరగతి చదువుతుంది. తనకు బాలకృష్ణ అంటే విపరీతమైన ఇష్టం అదే ఇష్టంతో తన పేరును సైతం భారతి బాలకృష్ణ గా మార్చుకుంది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో తెల్సా, మొన్న జరిగిన లేపాక్షి ఉత్సవాలలో పాల్గొని బాలకృష్ణ ముందు బాలకృష్ణ డైలాగ్స్ చెప్పి అబ్బుర పరిచింది. తనకు ఆ పేరు ఎలా వచ్చిందో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాటలు అబ్బుర పరుస్తాయి. ఇక ఆ చిన్నారి చెబుతున్న డైలాగ్స్ వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఇంత చిన్న వయసులో భారీ భారీ డైలాగ్స్ చెప్పటం ఈ చిన్నారి ప్రత్యేకత.

ఇది కూడా చదవండి: ఛీ ఛీ.. ఐఏఎస్ ఇంట్లో టీవీ తారల వ్యభిచారం

మొన్న జరిగిన లేపాక్షి ఉత్సవాలలో పాల్గొన్న ఈ చిన్నారి లక్షలాది ప్రేక్షకుల ముందు మరియు తను అభిమానించే అభిమాన నటుడు నందమూరి బాలకృష్ణ ముందు భారీ భారీ డైలాగ్స్ ని అనర్గళం గా చెప్పి శబాష్ అనిపించుకుంది. ఈ సందర్భంగా బాలకృష్ణ ఈ పాప ని అభినందిస్తూ రాత్రి అంతా మేలుకుని డైలాగ్స్ ప్రాక్టీసు చేసినట్లున్నావ్ వెళ్లి నిద్రపో అని చెప్పాడని చెప్పింది. జెమినీ టీవీ లో ప్రసారం అవుతున్న పిల్లలు పిడుగులు లో పాల్గొన్న ఈ చిన్నారి చెప్పిన మాటలు, డైలాగ్స్ మీరు చూసెయ్యండి. మొత్తానికి పిల్లలని సైతం బాలయ్య ప్రభావితం చేస్తున్నాడు.

ఇది కూడా చదవండి: విమానంలో సెక్స్ చేస్తారట

English summary

Child changed her name to Bharathi Balakrishna. Lepakshi Utsavalu Bharathi changed her name to Bharathi Balakrishna.