మన క్రికెటర్ల చిన్నప్పుడు ఎంత ముద్దుగా ఉన్నారో

Childhood Photos of Our Indian Cricketers

03:09 PM ON 7th June, 2016 By Mirchi Vilas

Childhood Photos of Our Indian Cricketers

మైదానంలో తమ బ్యాటింగ్, బౌలింగ్ విన్యాసాలతో ప్రేక్షకులను కట్టిపడేసే మన క్రికెటర్లు. అటు మైదానంలో పాటు మైదానం బయట కుడా క్రికెటర్లకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. మన దేశంలో క్రికెటర్లను దేవుడిగా సైతం పూజించిన సందర్బాలు కుడా ఉన్నాయి. ప్రపంచంలో సినీ నటులను గుర్తించని వారు ఉంటారు ఏమో కానీ క్రికెటర్లను గుర్తించని వారుండరు అని చెప్పడంలో ఎటువంటి అతియోశక్తి లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఇంతటి క్రేజ్ ను సంపాదించుకున్న క్రికెటర్ల వారి చిన్నతనంలో ఎలా ఉన్నారో తెలుసుకోవాలంటే స్లైడ్ షో లోకి ఎంటరయ్యిపోవాల్సిందే.

1/11 Pages

సౌరవ్ గంగూలీ

English summary

Here are the childhood photos of our Indian Cricketers. They look quite cute in their childhood.