ఫ్రూటీ తాగి పడిపోయారు ..

Children fall ill due to drinking soft drinks

11:21 AM ON 13th June, 2016 By Mirchi Vilas

Children fall ill due to drinking soft drinks

హైదరాబాద్ పాతబస్తీలోని కాలాపత్తర్ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఫ్రూటీ తాగిన ముగ్గురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అది తాగిన వెంటనే కడుపునొప్పి, వాంతులతో బాధపడడంతో వారిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా.. ఫ్రూటీ సప్లై చేసిన గోడౌన్ ను అధికారులు సీజ్ చేశారు.

ఇది కూడా చూడండి: కాకి వాలిందని, కారు మార్చేసారు ...(వీడియో)

ఇది కూడా చూడండి: స్టెప్స్ తో ఇరగదీసిన మెగాస్టార్

ఇది కూడా చూడండి: ఉడ్తా పంజాబ్' కు 13 కట్స్

English summary

Children fall ill due to drinking soft drinks.