వీరితో స్వర్గసుఖాలు పొందాలని 18 కోట్లు పోగొట్టుకున్నాడు!

China businessman lost 18 crores for hot beauties

04:24 PM ON 6th July, 2016 By Mirchi Vilas

China businessman lost 18 crores for hot beauties

చైనాకు చెందిన ఓ వ్యాపారవేత్త హాలీవుడ్ హీరోయిన్లతోపాటు చైనా సెక్సీ మోడళ్లతో గడిపేందుకు కోట్ల రూపాయలు తగలేశాడు. ఆ తర్వాత అతనితో ఒప్పొందం చేసుకున్న సంస్థ మోసం చేసిందని కేసు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. జు యూ అనే వ్యాపారవేత్త హాలీవుడ్ తారలైన మెగన్ ఫాక్స్, విక్టోరియా సీక్రెట్, కాండీస్ స్వానెపోల్, చైనా ప్రముఖ మోడల్ ఇంగ్ ఇంగ్ తదితరులతో స్వర్గసుఖాలు పొందాలనుకున్నాడు. ఇందుకోసం 18కోట్ల రూపాయలు(హెచ్కె21.5మిలియన్ డార్లు) చెల్లించాడు. అయితే అతని కోరిక మాత్రం తీరలేదు దీంతో తనతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుని మోసం చేసిన ఆస్ట్రేలియాకు చెందిన రాయల్ కోర్ట్ ఎస్కార్ట్ ఏజెన్సీ మీద కేసు పెట్టేందుకు సిద్ధమయ్యాడు జు యూ.

తను ఆరాధించే తారలు చైనా వస్తారని ఎదురుచూశానని, వాళ్లెవరూ రాలేదని వాపోయాడు. ఆ ఎస్కార్ట్ కంపెనీ మీద దావా వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఏజెన్సీ వారు చెప్పినట్లుగానే తాను మొత్తం(18 కోట్లు) డబ్బు చెల్లించానని, కానీ తనకు మాత్రం స్వర్గసుఖాలు అందించేందుకు ఎవరూ రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

English summary

China businessman lost 18 crores for hot beauties