బ్రాతో మొబైల్ ఛార్జింగ్?

China invents a bra to charge a smartphone

06:26 PM ON 28th December, 2015 By Mirchi Vilas

China invents a bra to charge a smartphone

బ్రా. ఆడవాళ్ల అందాన్ని మరింత పెంచే వస్తువు. కానీ ఇప్పుడు ఈ బ్రాతో స్మార్ట్ ఫోన్ కు చార్జింగ్ పెట్టుకోవచ్చట. ఈ మేరకు బ్రాతో మొబైల్ కు చార్జింగ్ పెట్టుకునే అరుదైన కెపాసిటర్ ను చైనా శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ సూపర్ కెపాసిటర్ ను బ్రా లేదా అండర్ వేర్ లో పెట్టుకుని ఎక్కడైనా ఎప్పుడైనా ఈ కెపాసిటర్ సాయంతో సెల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ కెపాసిటర్ ను ఇలా ఇన్నర్స్ లో అమర్చడం వల్ల ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోదు. ఈ సూపర్ కెపాసిటర్ మన రేడియో కెపాసిటర్ కంటే ఎన్నో రేట్లు శక్తిని నిల్వ చేసుకోగలదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా ఇలా బ్రాల్లో కెపాసిటర్ అమర్చడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

English summary