దారుణం: వ్యాపారం కోసం షాపులో పని చేసే అమ్మాయిలతో..

China jewellery shop owners harassing girls to wear short clothes

03:45 PM ON 28th September, 2016 By Mirchi Vilas

China jewellery shop owners harassing girls to wear short clothes

ఎంతో గొప్పగా చెప్పుకునే కమ్యూనిస్ట్ దేశమైన పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో వికృత చేష్టలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమ వ్యాపారం కోసం మహిళలను ఆటబొమ్మలుగా మార్చి ఆనందిస్తున్నారు. ఇంత వికృతమైన వ్యాపారధోరణికి చైనీస్ కంపెనీలపై ఆ దేశ పౌరులేకాక యావత్ ప్రపంచం దుమ్మెత్తిపోస్తుంది. చైనాలో అతిపెద్ద ఆభరణాల కంపెనీ ఏం చేసిందో తెలిస్తే తప్పనిసరిగా అసహ్యించుకుంటారు. ఆ వివరాల్లోకి వెళితే..

1/4 Pages

ఆభరణాలకు ప్రచారం కల్పించడంలో భాగంగా స్టోర్లలో పనిచేసే అమ్మాయిల చేత చేయించకూడని పనులు చేయించింది. కొత్త డైమండ్లను సూచిస్తూ వాటి ఆకారంలోని రెండు పీలికలు తప్ప ఒంటి పై భాగంలో అచ్ఛాదనలేని అమ్మాయిలను జ్యువెలరీ స్టోర్లలో నిలబెట్టి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

English summary

China jewellery shop owners harassing girls to wear short clothes. China jewellery shop owners harassing shop girls to wear half nude dress.