పబ్లిక్‌గా బరితెగించిన టీచర్.... స్టూడెంట్ పై రేప్!

China teacher strips and tries to rape his student

04:57 PM ON 30th March, 2016 By Mirchi Vilas

China teacher strips and tries to rape his student

ఛ ఛ.. అవునా! అవుననే విధంగా ఉంది ఈ ఘటన వింటే... ఓ టీచర్ పట్టపగలు ఒంటి మీదున్న బట్టలు ఊడ దీసుకుని మరీ ఓ స్టూడెంట్ పై అత్యాచార యత్నానికి దిగాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాల్లోకి వెళ్తే, చైనాలోని లింగ్షాన్ కొంటీ కి చెందిన ఓ స్కూల్లో హూ అనే టీచర్ కి మతిస్థిమితం లేకపోవడంతో 2011లో చికిత్స చేయించుకున్నాడు. అయితే తనకు తగ్గిపోయిందని, నమ్మబలికి యధావిధిగా విధుల్లో చేరాడు. అయితే తరగతి గదుల్లో పాఠాలు చెప్పడానికి మాత్రం అనుమతి ఇవ్వలేదని సైకియాట్రిక్ డిపార్ట్మెంట్ వాదన. అయినా సరే హూ క్లాస్ కి వెళ్లి పాఠాలు చెప్పేవాడు.

ఇది కూడా చదవండి: నువ్వొక బజారు కుక్కవి : భజ్జీ

అలాగే తాజాగా ఓ తరగతి గదిలో పాఠం చెప్పడానికి వెళ్ళిన హూ సడన్ గా ఒంటి పై ఉన్న బట్టలు తీసేసి, నగ్నంగా మారి, ఓ విధ్యార్ధిని పై అత్యాచారానికి దిగాడు. వెంటనే మిగిలిన టీచర్లు, సిబ్బంది ఎలర్ట్ అయి, సదరు బాలికను అతడి బారి నుంచి కాపాడి, పోలీసులకు వర్తమానం అందించారు. హూ ని అదుపులోకి తీసుకుని చికిత్సకు తరలించారు. అయితే అదృష్టవశాత్తూ విద్యార్ధినికి ఏమీ గాయాలు కాలేదు.

ఇది కూడా చదవండి: విదేశీయులతో రొమాన్స్‌ చేసిన ఇండియన్‌ సెలబ్రిటీలు

English summary

China teacher strips and tries to rape his student. In China a teacher strips himself and tries to rape his female student.