లిఫ్ట్ లో కామాంధుడి కి తగిన శాస్తి

Chinese woman beats a Man for his Misbehavior

10:52 AM ON 2nd May, 2016 By Mirchi Vilas

Chinese woman beats a Man for his Misbehavior

లిఫ్ట్ లో ఒంటరిగా ఉన్న మహిళను చూసి కామాంధుడు రెచ్చిపోయాడు. ఒంటిమీద చేయివేశాడు. చిర్రెత్తుకొచ్చిందాయువతికి. అంతే మొఖంమీద కిందిభాగంలో సినిమా స్టైల్ లో, ఒక ప్రొఫెషనల్ ఫైటర్ లా పిడిగుద్దులు గుద్దింది. అంతే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఆ పోకిరి. రాత్రి 9.30 సమయంలో లిఫ్ట్లో జరిగిందీ ఘటన. గత నెల 24వ తేదీన చైనాలో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. వారెవ్వా లేడీ అంటూ ఆమెకు కాంప్లిమెంట్స్ పడిపోతున్నాయి. మీరు ఓ లుక్కెయ్యండి.

ఇవి కూడా చదవండి:

చిరు 150వ చిత్రం హిట్ అవ్వాలని పూజలు చేస్తున్న ఉపాసన

మహేష్ నన్ను పెళ్లి చేసుకుంటావా?

చిరు సినిమా స్టోరీ నాదేనంటున్న రైటర్

English summary

A Chinese woman beats up a man for misbehaving with her in lift. The man tried to put hand on her and she pulled him and beats up very hardly now this video was trending in Social Media.