'చిన్నారి పెళ్ళికూతురు' ఆనంది ఆత్మహత్య

Chinnari Pellikuthuru Fame Pratyusha Banerjee Suicide

09:49 AM ON 2nd April, 2016 By Mirchi Vilas

Chinnari Pellikuthuru Fame Pratyusha Banerjee Suicide

‘చిన్నారి పెళ్లికూతురు’(హిందీలో ‘బాలికా వధు’) ధారావాహికలో ‘ఆనంది’గా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన నటి ప్రత్యూష బెనర్జీ(24) ఆత్మహత్యకు పాల్పడింది! ముంబయిలోని బంగూర్‌ నగర్‌ ప్రాంతంలోగల తన నివాసంలో ఆమె శుక్రవారం ఉరివేసుకొని శవమై కనిపించింది. మరణానికి గల కారణాలు ప్రస్తుతానికి తెలియరాలేదు. ప్రియుడు రాహుల్‌రాజ్‌ సింగ్‌తో సంబంధాల్లో ప్రత్యూష కొన్నాళ్లుగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు మాత్రం తెలుస్తోంది. ‘మరణానంతరం కూడా నిన్ను చూడకుండా ఉండలేను’ అంటూ వాట్స్‌యాప్‌లో ఆమె చివరగా స్టేటస్‌ సందేశం ఉంచడం గమనార్హం. కొన్నాళ్లుగా ఆమె రాహుల్‌రాజ్‌ సింగ్‌ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ప్రియుడితో అభిప్రాయబేధాలు రావడంతో ప్రత్యూష ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

ఇవి కుడా చదవండి:

మెగా పెళ్లి సందడిలో  పవన్ - జగన్ తప్పా అంతా ఒక్కటే

చిరంజీవి ని అవమానించిన స్టార్ హీరోయిన్

ప్రత్యూష బెనర్జీ గురించి ఆసక్తికరమైన విషయాలు స్లైడ్ షోలో.....

1/7 Pages

బాయ్ ఫ్రెండ్

ప్రత్యుష బెనర్జీ బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ ఇతనే.

English summary

Chinnari Pellikuthuru(Balika Vadhu) Serial Fame Pratyusha Benarjee commits suicide at her home in Mumbai .According to the information she committed suicide because of the clashes between her and her boy friend Rahul Raj Singh.