చిరు హాస్పటల్‌ లో ఎందుకు చేరినట్టు?

Chirajneevi admitted in hospital

12:12 PM ON 3rd February, 2016 By Mirchi Vilas

Chirajneevi admitted in hospital

కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ అనంతపూర్‌ వచ్చినప్పుడు చిరంజీవి రాహుల్‌ని చూడటానికి రాలేదు. అయితే చిరు ఇంక కాంగ్రెస్‌ కి దూరమవ్వడానికే రాలేదనుకున్నారంతా. కానీ అసలు విషయం అది కాదు వేరే ఉంది. రాహుల్‌ అనంతపూర్‌ వచ్చినప్పుడు చిరు ముంబాయి బ్రీచ్ క్యాండీ హాస్పటల్‌లో చేరాడు. తన భుజానికి సర్జరీ చేయించుకోవడం కోసం చిరు హాస్పటల్‌ లో చేరాడు. అందుకే చిరు రాహుల్‌ టూర్‌కి హాజరు కాలేకపోయాడు. సర్జరీ అయ్యాక డాక్టర్లు వారం రోజులు పాటు రెస్ట్‌ తీసుకోవాలని సూచించారట. అదీ అసలు సంగతి.

English summary

Mega Star Chirajneevi admitted in Breach Candy Hospital in Mumbai for his shoulder surgery. For this he didn't attend for Rahul Gandhi's tour in Ananthapur.