'కత్తిలాంటోడు' వర్కింగ్ స్టిల్స్

Chiranjeevi 150th movie working stills

04:33 PM ON 23rd June, 2016 By Mirchi Vilas

Chiranjeevi 150th movie working stills

 అభిమానులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా వర్కింగ్ స్టిల్స్ అప్పుడే నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. చిరంజీవి, అల్లు అరవింద్, దర్శకుడు వి.వి. వినాయక్ తదితరులు ముచ్చట్లతో, ఆలింగనాలతో ఈ ఫోటోలు విపరీతంగా అలరిస్తున్నాయి.

1/7 Pages

English summary

Chiranjeevi 150th movie working stills