ఈ పెళ్లిలో మెగా సోదరులు.. అందరి దృష్టి అటేనట(ఫోటోలు)

Chiranjeevi and Pawan Kalyan in Bandaru Dattatreya's daughter marriage

02:27 PM ON 25th November, 2016 By Mirchi Vilas

Chiranjeevi and Pawan Kalyan in Bandaru Dattatreya's daughter marriage

ప్రస్తుతం పెళ్లిళ్ల ముహూర్తాలు ఎక్కువగానే వున్నాయి. అందుకే రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీల ఇళ్లల్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. తాజాగా కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కుమార్తె వివాహం అయింది. ఈ వివాహానికి సినీ రాజకీయ ప్రముఖులు విచ్చేసారు. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. అయితే చాలామంది పవన్ ఓ సెల్ఫీలు దిగారు. ఇక చిరు, పవన్ దగ్గరకు పలువురు బిజెపి, టిఆర్ఎస్ నాయకులు వెళ్లి మాటా మంతి కలిపారు. ఇది చర్చనీయాంశం అయింది.

ఇక ఈ పెళ్ళికి నటులు సుమన్, అలనాటి హీరోయిన్ జమున, జయసుధ, రెబెల్ స్టార్ కృష్ణంరాజు దంపతులు, నందమూరి హరికృష్ణ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఈనాడు అధిపతి రామోజీరావు, పలువురు మంత్రులు, ప్రజాప్రతి నిధులు, ప్రముఖులు విచ్చేసారు.

1/8 Pages

English summary

Chiranjeevi and Pawan Kalyan in Bandaru Dattatreya's daughter marriage