సంగీత్‌లో చిందేసిన మెగాస్టార్‌

Chiranjeevi Dances In Srija Sangeeth

04:35 PM ON 29th March, 2016 By Mirchi Vilas

Chiranjeevi Dances In Srija Sangeeth

ఇది 150వ సినిమా కోసం కాదు .. మరి దేనికి డాన్స్ చేసాడు మెగాస్టార్‌ చిరంజీవి అంటే... వివరాల్లోకి వెళ్ళాల్సిందే ... చిరు రెండో కుమార్తె శ్రీజ సంగీత్‌లో స్వయంగా మెగాస్టార్ నృత్యం చేసాడు. తాను నటించిన ‘రాక్షసుడు’ చిత్రంలోని మళ్లీ మళ్లీ ఇది రానిరోజు.. పాటకు చిరు చిందేయగా, దీనికి సంబంధించిన వీడియోను రామ్‌చరణ్‌ అభిమానులు ఫేస్‌బుక్‌ ద్వారా పంచుకున్నారు. ఇదే కార్యక్రమంలో రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ తదితరులు గ్యాంగ్‌లీడర్‌ టైటిల్‌ సాంగ్‌కు డ్యాన్స్‌ చేసి సందడి చేశారు. వధూవరులు శ్రీజ, కల్యాణ్‌ కూడా సంగీత్‌లో ఆడిపాడారు. మనం ఓ సారి చూసేద్దాం


ఇవి కూడా చూడండి:

రైతుని మోసం చేసిన హీరోయిన్ రమ్య

జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది(ఫోటోలు)

జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది(ఫోటోలు)

ధోని,కోహ్లి లకు నగ్న ఫోటోలు పంపిన మోడల్(ఫోటోలు)

నగ్నంగా నటించడానికి నేను రెడీ..

English summary

Mega Star Chiranjeevi danced during his second daughter marriage Sangeeth function. He danced after very long time.