ముహూర్తం ఫిక్స్.. శుభలేఖ ఇదే..

Chiranjeevi daughter Srija wedding card

03:23 PM ON 17th March, 2016 By Mirchi Vilas

Chiranjeevi daughter Srija wedding card

మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ రెండో వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే శ్రీజ పెళ్లి కి సంబంధించిన విషయాలు మొదట గోప్యంగా ఉంచారు. అయితే శ్రీజ రెండో పెళ్లి పై ప్రజలు ఆసక్తి చూపించడడంతో ఆ తరువాత చిరంజీవి ఏ స్వయంగా శ్రీజ పెళ్లి గురించి వెల్లడించారు. ప్రముఖ వ్యాపారవేత్త కల్యాణ్ తో శ్రీజ పెళ్లి నిశ్చయించారు. అయితే ఇప్పుడు వీరి పెళ్లి వెడ్డింగ్ కార్డ్ రిలీజ్ చేశారు.

1/5 Pages

శుభలేఖ:

ఈ నెల 31న శ్రీజ-కళ్యాణ్‌ల వివాహం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరగనుంది.  అంటే కేవలం రెండు వారాల టైం మాత్రమే ఉండడంతో శుభలేఖలు అచ్చు చేయించేశారు.

English summary

Mega Star Chiranjeevi second daughter Srija second marriage wedding card. Srija marriage on 31st march in Hyderabad Green Park Hotel.