చిరు ఇల్లు ఖరీదు ఎంతో తెలిస్తే షాకౌతారు!

Chiranjeevi house details and cost

11:09 AM ON 18th April, 2016 By Mirchi Vilas

Chiranjeevi house details and cost

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు రాష్టాలలో నే కాదు మొత్తం తెలుగువారందరికీ తెలుసు. అయితే, చిరంజీవి సొంత ఇల్లు ఎక్కడ ఉందో చాలా మంది ఫాన్స్ కి తెలియదు. అయితే తెలుసుకుని తీరాల్సిందే. చిరంజీవి ఓ ఇంటిని 'ఠాగూర్' మూవీ రిలీజ్ టైం లో డిజైన్ చేసి, మరీ కట్టించుకునాడు. ఈ ఇంటి లోపల ఇంటీరియర్ డిజైన్ కాని వస్తువులు కాని చాలా ఖరీదు అని అంటున్నారు. రామ్ చరణ్ ఆయన కోడలు ఉపాసన కూడా చిరంజీవి దంపతులతోనే కలిసి ఉంటున్నారు. ఇల్లు విశాలం... ఇక బంధువులు కూడా బానే వస్తూ పోతూ వుంటారట.

1/6 Pages

చిరు ఇల్లు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు:

చిరంజీవి ఇల్లు జూబ్లి హిల్స్ లో ఉంది

English summary

Chiranjeevi house details and cost. Chiranjeevi house address, cost, details and personal information.