వినాయక్ కథ విని ఏకంగా మెగాస్టార్ హగ్ ఇచ్చాడట

Chiranjeevi Hugs Vinayak For Kathi Story

01:31 PM ON 25th April, 2016 By Mirchi Vilas

Chiranjeevi Hugs Vinayak For Kathi Story

మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమా కోసం ఎప్పటి నుండో మెగా అభిమానులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే . చిరంజీవి తన 150వ చిత్రంగా తమిళంలో హీరో విజయ్ నటించిన కత్తి సినిమాను ఎంచుకోవడం , ఆ సినిమాను డైరెక్టర్ గా వి.వి.వినాయక్ ఎంపిక అవ్వడం తెలిసిన విషయమే . ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వాల్సి ఉండగా కొన్ని ఈ సినిమా కథలో కొన్ని మార్పులు చెయ్యల్సిందిగా చిరంజీవి వి.వి.వినాయక్ ను కోరాడు . దీంతో ఈ సినిమా కథ లో కొన్ని మార్పులతో కథను సిద్దం చేసిన వినాయక్ ఇటీవల చిరంజీవి కి వినిపించగా ఏంటో ఇంప్రెస్స్ అయిన చిరు వినాయక్ ను గట్టిగా హాగ్ చేసుకుని అభినందించాడట .

ఇవి కూడా చదవండి: హిప్నాటిజం గురించి ఆసక్తికరమైన విషయాలు

దీంతో ఈ సినిమా ను ఇక ఆలస్యం చెయ్యకుండా ఇక ప్రారంభించాలని చిరు డిసైడ్ అయ్యాడట . ఈ చిత్రం ఈ వేసవి చివర్లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారట . ఈ సినిమా నిర్మాత అయిన రామ్ చరణ్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను సైతం దగ్గరుండి చేస్తున్నాడట . చిరు 150 వ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నిఅందించనున్నాడు .

ఇవి కూడా చదవండి: పవన్ క్యారెక్టర్ ఇదా.!

ఇవి కూడా చదవండి:బోయపాటిని వెంటాడిన హిజ్రాలు

English summary

Mega Star Chiranjeevi was getting ready for his 150th movie and recently Director V.V.Vinayak said story to Chiranjeevi and Chiru was impressed with the story of Vinayak and Hugged him . This movie was going to be start at the end of this Summer.