నాగ్ సీట్ కొట్టేసిన చిరు

Chiranjeevi is doing as a host in Meelo Evaru Koteeswarudu

06:17 PM ON 8th September, 2016 By Mirchi Vilas

Chiranjeevi is doing as a host in Meelo Evaru Koteeswarudu

అక్కినేని నాగార్జున హోస్ట్ గా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమం వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వచ్చిన మూడు సీజన్స్ లో నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. అయితే ఈ కార్యక్రమం నాలుగవ సీజన్ కు మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా వ్యవహరించనున్నారని తెలిసింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. డిసెంబర్ లో ఈ నాల్గవ సీజన్ ప్రారంభం కానుందని సమాచారం. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'ఖైదీ నం. 150' చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

ఇది కూడా చదవండి: డబ్బు కోసమే రాధికా ఆప్టే న్యూడ్ వీడియో లీక్ చేసారా?

ఇది కూడా చదవండి: ఆ గ్రామంలో అందరూ వందేళ్లకు పైగా బ్రతుకుతారు.. ఆ రహస్యాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు!

ఇది కూడా చదవండి: క్రైమ్ స్టోరీ చూసి అత్తను లేపేసింది.. పోలీసులకే దిమ్మ తిరిగిపోయింది!

English summary

Chiranjeevi is doing as a host in Meelo Evaru Koteeswarudu