అబ్బో! చందమామట ...

Chiranjeevi Praises Kajal In Sardaar Audio Launch Event

11:59 AM ON 21st March, 2016 By Mirchi Vilas

Chiranjeevi Praises Kajal In Sardaar Audio Launch Event

ఎవరనుకుంటున్నారా ? ఇంకెవరు ముద్దుగుమ్మ కాజల్ ... ఇలా కితాబిచ్చింది మెగాస్టార్ చిరంజీవే.... ఎక్కడంటే సర్దార్ వేడుకలో .... వివరాల్లోకి వెళితే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ సినిమా ఆడియో ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్ నోవాటెల్‌ హోటల్‌లో జరిగింది. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా విచ్చేసి మాట్లాడుతూ, హీరోయిన్ కాజల్ ని తెగ మెచ్చేసుకున్నాడు. 'కాజల్ చందమామలా ఉంటుంది , యాక్టింగ్ సూపర్ , చరణ్ తో మగధీర లో యాక్ట్ చేసింది . మళ్ళీ ఇప్పుడు తమ్ముడు పవన్ పక్కన చేస్తోంది , మంచి భవిష్యత్తు వుంది' అంటూ మగాస్టార్ కురిపించిన పొగడ్తల జల్లులో కాజల్ తడిసి ముద్దయింది.

సర్దార్ వేడుకలో హైలెట్స్ ....

ఈ స్థాయిలో ఉన్నానంటే అన్నయ్య చలవే ...

నీకు ఆ సత్తా ఉందని నాకు తెలుసు... చిరంజీవి

వాచీ ఇచ్చిన మెగాస్టార్ కే టైం ఇవ్వలేదా?

English summary

Mega Star Chiranjeevi Praises Heroine Kajal Agarwal in Sardaar Gabbar Singh Audio Launch.Chiranjeevi Says that she was very good actor and most talented actor.