చిరంజీవి ఆస్తుల వివరాలు.. అతన్ని మించిపోయాడుగా!

Chiranjeevi properties details

11:20 AM ON 19th April, 2016 By Mirchi Vilas

Chiranjeevi properties details

టాలీవుడ్ లో స్టార్ హీరో కొడుకులు, నిర్మాత కొడుకులు బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్ హీరోలు వున్నా మెగా స్టార్ చిరంజీవి మాత్రం ఎటువంటి సపోర్ట్ లేకుండా సినిమాల్లోకి వచ్చి అగ్ర హీరోగా ఎన్టీఆర్ తరువాత తెలుగు సినీ పరిశ్రమని ఎలాడు. అయితే చిరంజీవి కష్టబడి పైకొచ్చిన మాట వాస్తవమే కానీ, హీరో గా చిరంజీవికి లైఫ్ ఇచ్చి మంచి మంచి కధలని, స్టార్ డైరెక్టర్స్ ని మాత్రం తెచ్చిపెట్టింది మావయ్య అల్లు రామలింగయ్య మరియు బావ మరిది అల్లు అరవింద్ అనే చెప్పాలి. అయితే చిరంజీవి సినిమాలో ఎంత పెద్ద స్టార్ అయినా చాలా కాలం వరకు పెద్దగా ఆస్తులు కూడ పెట్టింది లేదు.

అయితే ఆ తరువాత అక్కినేని నాగార్జున సలహా మీదకు బిజినెస్ లో పెట్టుబడ్డులు పెట్టడం మొదలు పెట్టాడు. నాగార్జున బలవంతం మీదే మా టీవీ లో పెట్టుబడులు పెట్టిన చిరంజీవి ఆ మా టీవీ ని దాదాపు 3000 కోట్ల లాభానికి అమ్ముకున్నాడు. అప్పటి నుండే చిరంజీవికి బిజినెస్ లో బాగా కలిసి రావడం మొదలయ్యింది. ఆ తరువాత చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళడం, రామ్ చరణ్ కూడా సొంతంగా చాటెడ్ విమానాలని కొనుగోలు చేయడం, అపోలో హాస్పిటల్ లో పార్టనర్ అవ్వడం ఇలా ఇప్పుడు చిరంజీవి కుటుంబం ఆస్థి విలువ దాదాపు 10 వేల కోట్లు పైనే ఉంది అని తేలింది. ఎంతైనా ప్రస్తుత కాలంలో డబ్బున్న వాళ్ళదే రాజ్యం కదా..

English summary

Chiranjeevi properties details. In second generation heroes Mega Star Chiranjeevi is the top hero and he ruled tollywood industry. Now he has 10000 crores properties.