'150' చిత్రం ప్లాప్ పై మెగాస్టార్ షాకింగ్ కామెంట్స్!

Chiranjeevi shocking comments on 150th movie

12:11 PM ON 7th November, 2016 By Mirchi Vilas

Chiranjeevi shocking comments on 150th movie

రాజకీయాల్లోకి వెళ్లడం వలన దాదాపు తొమ్మిదేళ్ల విరామం తరువాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం 'ఖైదీ నెం. 150'. ఈ చిత్రంపై సినీ లోకంలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చిత్రానికి సంబంధించిన బయటికొస్తున్న ప్రతివార్త ఆ అంచనాలను రెట్టింపు చేస్తోంది. ఇక అభిమానుల అంచనాలు తారాస్థాయిలోనే వున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తాజాగా, ఈ సినిమా గురించి హీరో చిరంజీవి షాకింగ్ కామెంట్స్ చేసారు. దీంతో ఈ మూవీపై అంచనాలకు మరింత ఊతమిస్తోంది.

1/3 Pages

తన చిత్రం హిట్ సాధిస్తే.. బాహుబలి మినహా అన్ని రికార్డులు తుడిచిపెట్టుకుపోవడం ఖాయం అని వినాయక్ తో చిరు అన్నాడట. అంతేకాదు, ఒకవేళ ఫ్లాప్ టాక్ వస్తే కనీసం పాస్ మార్కులతో తాను బయటపడతానని కూడా చమత్కరించినట్లు బోగట్టా.

English summary

Chiranjeevi shocking comments on 150th movie