షాకింగ్: కళ్యాణ్‌ ది కూడా రెండో పెళ్లేనట

Chiranjeevi son in law Kalyan second marriage with Srija

10:48 AM ON 7th April, 2016 By Mirchi Vilas

Chiranjeevi son in law Kalyan second marriage with Srija

మెగాస్టార్‌ చిరంజీవి రెండో కూతురు శ్రీజ రెండో వివాహం ఇటీవలే అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. చిరంజీవి కుటుంబానికి బాగా సన్నిహితుడు మరియు శ్రీజ చిన్నప్పటి క్లాస్‌మేట్‌ అయిన కళ్యాణ్‌ ని ఇచ్చి శ్రీజ పెళ్లి చేశారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి బయటకొచ్చింది. అదేంటంటే కళ్యాణ్‌ ది మొదటి వివాహం అనుకున్నారంతా. కానీ కళ్యాణ్‌ ది కూడా రెండో పెళ్లేనట. కళ్యాణ్‌ గతంలో ఒకరిని పెళ్ళి చేసుకున్నాడట. అయితే వాళ్లిద్దరి మధ్య కొన్ని విభేదాలు వచ్చి విడిపోయారట. అయితే చిరంజీవి భార్య సురేఖ, కళ్యాణ్‌ తల్లి చాలా కాలం నుండి మంచి స్నేహితులు కావడంతో కళ్యాణ్‌ గురించి చిరంజీవి ఫ్యామిలీకి బాగా తెలుసు.

ఇది కూడా చదవండి: సర్దార్ పై బెట్టింగ్.. ఆంధ్రా, తెలంగాణా లో నగ్నంగా పరిగెడతా

దీనితో శ్రీజకు కళ్యాణ్‌ ని ఇచ్చి పెళ్ళి చెయ్యాలని ఇద్దరిది రెండో పెళ్ళి కాబట్టి ఇరు కుటుంబాలు అంగీకరించారని తెలుస్తుంది. మొత్తానికి వీళ్ల పెళ్ళి ఘనంగా జరిగింది.

ఇది కూడా చదవండి: శ్రీ దుర్ముఖిలో మీ రాశి ఫలాలు తెలుసుకోండి

English summary

Chiranjeevi son in law Kalyan second marriage with Srija. Kalyan also married with another girl and take divorce with her.