బాలయ్య సినిమాలకు నేనే మార్పులు చేశా

Chiranjeevi Speech At Sarainodu Audio Success Meet

05:47 PM ON 11th April, 2016 By Mirchi Vilas

Chiranjeevi Speech At Sarainodu Audio Success Meet

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా పవర్ ఫుల్ దర్శకుడి గా పేరున్న బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమా "సరైనోడు". గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించాడు. ఏప్రిల్ 1వ తేదిన విడుదలైన ఈ చిత్రం ఆడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది . సరైనోడు చిత్రం పాటల విజయోత్సవ ఫంక్షన్ విశాఖపట్నం లో అంగరంగ వైభవంగా జరిగింది.

ఇవి కూడా చదవండి : ఎన్టీఆర్ కి తండ్రిగా సూపర్ స్టార్

ఈ సందర్భంగా ఈ ఆడియో విజయోత్సవ సభకు ముఖ్య అతిధిగా హాజారైన చిరంజీవి ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యపరిచాడు . చిరు మాట్లాడుతూ తనకు రామ్ చరణ్ , అల్లు అర్జున్ ఇద్దరు ఒక లాంటి వారేనని , చిన్నప్పటి నుండి ఎప్పుడు ఉత్సాహంగా డాన్స్ చేసే బన్నీ కోసం తన " డాడీ " సినిమాలో ఒక పాత్రను సైతం తాను సృష్టించానని చెప్పిన చిరు , తాను రిటైరయ్యాకా వైజాగ్ లోనే తన నివాసాన్ని ఏర్పరచుకుంటానని చెప్పాడు.

ఇవి కూడా చదవండి :'సర్దార్‌’ కి సీక్వెల్ ఉంటుంది...

బోయపాటి శ్రీను గురించి చిరంజీవి మాట్లాడుతూ బోయపాటి శ్రీను తనకు "అన్నయ్య" సినిమా టైం నుండి బోయపాటితో మచి స్నేహం ఉందని , సినిమాల పట్ల బోయపాటి ఉన్న అంకిత భావమే ఈ స్థాయికి చేర్చిందని చెప్పాడు . బాలయ్య సింహ , లెజెండ్ సినిమాల కథలను తొలుత బోయపాటి తనకు వినిపించాడని , అప్పుడు తాను ఆ కథలకు ఎన్నో మార్పులను బోయపాటికి సూచించానని చెప్పాడు , కానీ సరైనోడు సినిమా కథను చెప్పినప్పుడు మాత్రం ఎటువంటి మార్పులు చెయ్యలేదని చెప్పి చిరంజీవి అందరిని ఆశ్చర్య పరిచాడు.

ఇవి కూడా చదవండి :తొలిరాత్రి కన్య కాదని భార్యను చంపేసాడు

ఇవి కూడా చదవండి :

'శృతి' మించి అందాలు ఆరబోసింది(వీడియో)

నా దగ్గర డబ్బుల్లేవ్ .. నెల గడవడమే కష్టంగా వుంది

హడావుడే ‘సర్దార్’ కి శాపంగా మారిందా?

English summary

Mega Star Chiranjeevi attended as a chief guest to Allu Arjun's Sarainodu Audio Success Meet Event which was conducted in VizaG. In that Audio Success meet event Chiranjeevi said that at first Boyapati Srinu tell Simha and Legend movie Stories to him and Chiru Suggested some changes in the script.