మెగాస్టార్ డైలాగ్ పేల్చాడు

Chiranjeevi speech at Shatrughan Sinha's biography Book Launch

09:59 AM ON 25th February, 2016 By Mirchi Vilas

Chiranjeevi speech at Shatrughan Sinha's biography Book Launch

హైదరాబాద్ నగరంలోని పార్క్ హయాత్‌ హోటల్‌లో శతృఘ్నసిన్హా ఖామోష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి , మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. అలాగే నటుడు మోహన్ బాబు, సుబ్బిరామిరెడ్డి, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరు చిన్ననాటి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. శతృఘ్న్ గురించి మాట్లాడుతూ డైలాగులు తనకు ఇప్పటికీ గుర్తున్నాయంటూ ‘బంధూ హాత్ మిలేకర్.. గీదర్ మే షేర్ మిలేగా క్యా..కామోష్’ అంటూ ఓ డైలాగ్ పేల్చాడు. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఇంకా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

English summary

Mega Star Chiranjeevi and few other tollywood heroes were attended to Actor and politician Shatrughan Sinha's biography Book Launch event in Hyderabad.In that launch Chiranjeevi Speaks Shatrughan Sinha Movie Dialouge.