చిరు 150 వ సినిమాకి ముహూర్తం కుదిరింది

Chiru 150th Film Details

12:32 PM ON 19th January, 2016 By Mirchi Vilas

Chiru 150th Film Details

మెగాస్టార్‌ చిరంజీవి 150 వ సినిమాగా తమిళ హీరో విజయ్‌ నటించిన కత్తి సినిమా రీమేక్‌ చేస్తున్నాడన్న విషయం అందరికి తెలిసిందే . ఈ సినిమాని లికీ ప్రొడక్షన్స్‌ సహకారంతో రామ్‌చరణ్‌ నిర్మించనున్నాడు. ఈ సినిమాకి 70 కోట్లు బడ్జెట్‌ కాగా చిరు రెమ్యూనిరేషన్‌ 32 కోట్లు అని సమాచారం. కొన్ని రోజుల క్రితమే డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ ఈ సినిమాని మార్చిలో లాంచ్‌ చేయనున్నట్లు వెల్లడించారు. నయనతార కాల్‌ షీట్లు ఇవ్వగలిగితే ఈ సినిమాలో హీరోయిన్‌ గా నటించే అవకాశం ఉంది.

English summary

Here is the latest updates of Megastar chiranjeevi's 150th film . Chiru takes 32 crores remunneration for this movie and this movie is going to be start in march month