రీ షూట్ కోరుతున్న కత్తిలాంటోడు - ఆగిపోయిన మూవీ షూటింగ్

Chiru 150th Movie To ReShoot Again

11:09 AM ON 19th July, 2016 By Mirchi Vilas

Chiru 150th Movie To ReShoot Again

మెగాస్టార్ చిరంజీవి మెగా మూవీ గా రూపుదిద్దుకుంటున్న150వ చిత్రం కత్తిలాంటోడికి ఆదిలోనే అడ్డంకులా? అన్నట్లు వ్యవహారం ఉంది. దీంతో ఫ్యాన్స్ కి షాక్ లాంటి వార్త దొలిచేస్తోంది. చిరంజీవి న్యూప్రాజెక్ట్ ఈ మూవీ షూటింగ్ ని అర్ధాంతరంగా ఆపేసినట్టు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. తనకు- ఆలీకి మధ్య తీసిన కామెడీ సీన్స్ చిరంజీవికి నచ్చలేదట. తిరిగి రీషూట్ చేయాలని మెగాస్టార్ కోరాడట. అందుకే షూటింగ్ నిలిచిపోయిందన్నది అందులోని సారాంశం.

పైగా స్ర్కిప్ట్ లో కూడా కొన్ని మార్పులు చేయాలని మెగాస్టార్ కోరాడని అంటున్నారు. దీంతో పరుచూరి సోదరులతోపాటు సాయి బుర్రామాధవ్ స్ర్కీన్ ప్లేపై దృష్టి పెట్టి తుది మెరుగులు దిద్దే పనిలోపడినట్టు ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. డైరెక్టర్ వీవీ వినాయక్ ఇందుకు సరేనన్నట్టు కూడా ఇన్ సైడ్ గా వినిపిస్తున్న టాక్. ఈ గ్యాప్ లో చెర్రీ ధృవ పై ఫోకస్ పెట్టనున్నాడు. వీలైతే కొన్ని సూచనలు చరణ్ ఇవ్వవచ్చని అంటున్నారు. మొత్తానికి మెగా మూవీ ఎప్పుడు పూర్తవుతుందో మరి.

ఇవి కూడా చదవండి:మ్యారేజ్ గురించి అడిగితే, నవంబర్ 18నే అంటున్నాడు

ఇవి కూడా చదవండి:ఉల్లిపొర డ్రెస్ తో కిర్రెక్కిస్తోంది

English summary

Mega Star Chiranjeevi's 150th film was started and that movie was the remake of Tamil Super Hit movie Kathi and this movie was directing by V.V.Vinayak and now another news came to know that Chiru asked director to re shoot the movie scenes.