శ్రీజ నిశ్చితార్ధం అయిపోయిందా!!

Chiru daughter srija engaged

01:38 PM ON 4th February, 2016 By Mirchi Vilas

Chiru daughter srija engaged

మెగాస్టార్‌ చిరంజీవి రెండో కూతురు శ్రీజ రెండవ పెళ్లి చేసుకోబోతుందని వార్తలు కొద్ది రోజులుగా విపిసిస్తున్నాయి. అయితే వీటికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ తాజా సమాచారం ఒకటి బయటకి వచ్చింది. అదేంటంటే అమెరికాకి చెందిన ఒక ఎన్నారైతో శ్రీజ నిశ్చితార్ధం జరిగిపోయిందట. ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారు. శ్రీజ కి కాబోయే వరుడు అమెరికాలో కొన్ని బిజినెస్‌లు చేస్తున్నాడట. ఒక పెద్ద వ్యాపారవేత్తగా అమెరికాలో ఎప్పటి నుండో స్థిరపడినట్లు తెలుస్తుంది. వీరిద్దరి వివాహం మే లోపు చెయ్యాలని చిరు అభిప్రాయమట. శ్రీజ తన తప్పుడు నిర్ణయంతో తప్పటడుగులు వెయ్యడంతో ఈ రెండో పెళ్లి విషయంలో చిరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట.

English summary

Mega Star Chiranjeevi second daughter Srija second marriage engagement was completed. She is marrying NRI. He is big businessman in US.