సర్దార్ సెట్లో చిరు సందడి

Chiru Visits Sardar Gabbarsingh Movie Set

04:23 PM ON 28th January, 2016 By Mirchi Vilas

Chiru Visits Sardar Gabbarsingh Movie Set

మెగాబ్రదర్స్‌ పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ - మెగాస్టార్‌ చిరంజీవి లు మధ్య సత్సంబంధాలు లేవని మీడియాలో గతకొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. చిరు పుట్టినరోజున జరిగిన కార్యక్రమానికి పవన్‌ హాజరయ్యాడు. అలాగే 'బ్రూస్‌లీ' సినిమాలో మెగాస్టార్‌ ఎంట్రీ విషయం గురించి చిరుని కలిసి అభినందించాడు పవన్‌. అయినప్పటికీ అలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల జరిగిన ఒక సంఘటనతో ఈ వార్తలకు తెరపడింది. పవన్‌ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ఘాటింగ్‌ తో బిజీగా ఉన్నాడు. పవన్ సర్దార్‌ మూవీ సెట్‌కి వచ్చిన చిరంజీవి సర్దార్ మూవీ యూనిట్ తో కలిసి సందడి చేసాడు. ఆ ఫోటోలు ఎక్స్ క్లూజివ్ గా మీ కోసం

1/6 Pages

English summary

Mega Star Chiranjeevi Visits Pawankalyan's upcoming movie Sardar Gabbarsingh Movie set.He congratulated the film director Bobby and the whole Sardar Gabbarsingh Movie Team.