అల్లు అర్జున్‌ ని పవన్‌ గురించి నిలదీసిన మెగాస్టార్‌

Chiru warns Bunny on Pawan Issue

01:04 PM ON 20th May, 2016 By Mirchi Vilas

Chiru warns Bunny on Pawan Issue

ఇటీవల ఏదో విషయంలో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. అల్లు అర్జున్‌ చెప్పిన సమాధానం 'చెప్పను బ్రదర్‌' అనే మాట చాలా వివాదంగా మారిన విషయం తెలిసిందే . కాని ఆ వివాదంగా చివరికి ఒక కొలిక్కి వచ్చింది. అన్ని పంక్షన్స్‌ లోనూ పవర్‌స్టార్‌, పవర్‌స్టార్‌, అని అరిచి ఇతరులను ఇబ్బంది పెడుతుండడంతో నేను అలా అన్నాను అని బన్నీ వివరణ ఇచ్చాడు. దీంతో ఈ వివాదం ముగిసింది. అయితే బన్నీ అలా ఎందుకు వివరణ ఇచ్చాడు అనే విషయానికి వస్తే దాని వెనుక దాగి ఉన్న వ్యక్తి మెగాస్టార్‌ చిరంజీవి అని తెలుస్తుంది.

ఇది కుడా చూడండి :అంత్యక్రియలు చేస్తుండగా... పైకి లేచిన బామ్మ

చెప్పను బ్రదర్‌ తర్వాత... చూసుకుంటాం బ్రదర్‌ ఇలా వివిధ రకాల వివాదాలతో మలుపులు తిరగడంతో బన్నీని చిరంజీవి ఇంటికి పిలిచారట. దాంతో బన్నీకి హిత బోధ చేసారట చిరు. '' మనకి అభిమానులు చాలా ముఖ్యం, వారి భావాలను గౌరవించాలి, వారు అభిమానంతో ఎన్నో చెప్తారు అన్నిటినీ భరించాలి, సహనం చాలా అవసరం, నువ్వు పవన్‌ గురించి ఎందుకు మాట్లాడవు ?'' అని నిలదీసారట చిరు. అలాగే ఇలాంటి సమస్యలను సృష్టించవద్దని చెప్పారట.

ఇది కుడా చూడండి :బ్రహ్మోత్సవం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

అంతేకాదు నువ్వు చాలా పరిణితి చెందావని వైజాగ్‌ పంక్షన్‌లో పొగిడాను. అంతలోనే నువ్వు కాంట్రవర్సీలో ఇరుక్కున్నావ్‌ అని అన్నారట చిరు. దాంతో బన్నీ తాను చేసిన దాన్ని సరిదిద్దుకోవాలని బరిలో దిగాడట. ఆరోజే ప్రెస్‌మీట్‌ లో అన్ని విషయాలు మాట్లాడాలని బన్నీ అనుకున్నాడట కానీ తరువాతి రోజు నిహారిక ఫస్ట్‌ సినిమా 'ఒక మనసు' ఆడియో పంక్షన్‌ ఉండడంతో ఆ ఫంక్షన్‌లో వివరణ ఇవ్వాలని అనుకున్నాడట బన్నీ. చిరు క్లాస్‌ ఇవ్వడంతో బన్నీ ఇలా చెప్పాల్సి వచ్చిందట.

ఇది కుడా చూడండి :ఎన్టీఆర్‌ తరువాత సినిమా పోస్టర్‌ వచ్చేసింది

English summary

In Bunny Movie Sarrainodu success meet, Allu Arjun comments on Pawan has made Megha star Chiranjeevi serious.