న్యూఇయర్‌కి 'చిత్రం' భళారే విచిత్రం'

Chitram Bhalare Vichitram on January 1st

12:51 PM ON 14th December, 2015 By Mirchi Vilas

Chitram Bhalare Vichitram on January 1st

'జేమ్స్‌బాండ్‌' ఫేమ్‌ చాందిని చౌదరి నటిస్తున్న తాజా చిత్రం 'చిత్రంభళారేవిచిత్రం'. గీతాంజలి, రాజు గారి గది తరహాలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భాను ప్రకాష్‌ బలుసు దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో మనోజ్‌ నందం, అనీల్‌ కళ్యాణ్‌ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పి.ఉమాకాంత్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత మాట్లాడుతూ 'ప్రయోగం' చిత్రం చూసాక భాను ప్రకాష్‌ టాలెంట్ ఏంటో అర్ధమైంది. అందుకే నేనే నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని నిర్మించాను. షూటింగ్తో పాటు నిర్మాంతర కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని న్యూఇయర్‌ కానుకగా జనవరి 1న విడుదల చేయబోతున్నారు.

English summary

Chitram Bhalare Vichitram movie is releasing on January 1st. Chandini Chowdary is acting in a lead role in this film.