'గరుడ' లో విక్రమ్‌ ఫిక్స్‌!!

Chiyaan Vikram in Garuda

11:56 AM ON 2nd January, 2016 By Mirchi Vilas

Chiyaan Vikram in Garuda

దర్శక దిగ్గజం రాజమౌళి వెయ్యి కోట్లతో 'గరుడ' చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడని వార్తలు వినబడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రంలో విక్రమ్‌ నటించబోతున్నాడు అని తాజా సమాచారం. అయితే ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించడం లేదు. తమిళ డైరెక్టర్‌ తిరు తెరకెక్కించబోయే ఈ చిత్రానికి 'గరుడ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో విక్రమ్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌ నటించబోతుంది. రాజమౌళి తెరకెక్కించాలనే 'గరుడ' అనే సినిమాకి ఇప్పుడు వేరే టైటిల్‌ను వెతికే పనిలో ఉన్నారు.

English summary

Chiyaan Vikram in Garuda movie. kajal agarwal is pairing with vikram in this movie.