ఇది తాగితే ఎలాంటి వాడైనా గుండెపోటు నుంచి తప్పించుకోవచ్చు!

Cholesterol reduce juice for Heart attacks

04:48 PM ON 31st August, 2016 By Mirchi Vilas

Cholesterol reduce juice for Heart attacks

మన ఆరోగ్యానికి ప్రకృతిలో లభించే వస్తువులే ఎంతో ఉపకరిస్తాయి. అందుకే మన పూర్వికులు తినే తిండి దగ్గర నుంచి అన్నింటా కొన్ని సూత్రాలు పెట్టారు. కానీ రాను రాను వీటి వాడకం మానెయ్యడం, అశ్రద్ధ వలన రోగాల బారిన పడుతున్నారు. అయితే కొన్ని చిట్కాలు గుర్తుచేసుకుంటే ఎంత ఉపయోగమో తెలుస్తుంది. ఉదాహరణకు మనం చాలా వరకు వెల్లుల్లి, నిమ్మ రసాలను వంటల్లో మసాలా కోసమో, మంచి రుచి వచ్చేందుకో మాత్రమే వాడుతుంటాం. కానీ ఈ రెండూ కలిపితే శరీర ఆరోగ్యానికి గొప్ప ఫలితాలు వస్తాయని మాత్రం చాలా మందికి తెలియదు.

రక్తనాళాల్లో ఎక్కువగా పేరుకుపోయిన కొవ్వుని కరిగించేందుకు ఫార్మా కంపెనీలు తయారు చేసే మందుల్లో ఉండే పదార్థాలు కూడా ఇవేనట. రసాయనిక చర్యతో తయారైన మందులు ఎందుకు వాడాలి? సహజ సిద్ధంగా ఆ రెంటినీ కలుపుకుని మనమే తాగితే నాళాల్లో కొవ్వు కరిగిపోతుంది. దీంతో రక్త సరఫరా మెరుగవుతుందని చెబుతారు. దీంతో హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం నుంచి తప్పించుకుని దీర్ఘాయుష్షు పొందొచ్చు. ఇప్పటికే గుండె జబ్బులు ఉన్న వారు మందులు వాడుతూనే ఈ మిశ్రమం తాగితే భవిష్యత్తులో మరింత తీవ్రమైన గుండె జబ్బుల ప్రమాదం తప్పుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ లేని వారు తాగితే ఇక ఆ జబ్బులే రావు. అధిక బరువుతో బాధపడే వారు గుండె వ్యాధులను తప్పించుకునేందుకు కొన్ని పద్ధతులున్నాయి. 

1/7 Pages

విధానం 1:


30 వెల్లుల్లి రెబ్బలు
ఆరు నిమ్మకాయలు

English summary

Cholesterol reduce juice for Heart attacks